బెల్లీ ఫ్యాట్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్‌ను కరిగించేందుకు ఏవేవో కఠినమైన డైట్లు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు యోగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడో ఎపీసోడ్‌లో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి యోగా ఇన్స్ట్రక్టర్ షర్మిలా ఆర్ ఉడుపా కొన్ని ఆసనాలు వివరించారు.
healthTimesXP TeluguUpdated: 15 Nov 2022, 12:05 pm