Homemade body scrub recipe for dull skin/ చర్మంపై ఉన్న దుమ్ముని దూరం చేసే స్క్రబ్ తయారీ
13028 views
lifestyle వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మనం రెగ్యులర్గా ముఖం, చర్మంపై శ్రద్ద చూపిస్తాం. కానీ, చర్మాన్ని పట్టించుకోం. కానీ చర్మం కూడా మెరుస్తూ ఉండాలంటే అప్పుడప్పుడు స్క్రబ్ చేస్తుండాలి. అలాంటి స్క్రబ్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
lifestyle|Curated by Sowmya Shekar|TimesXP TeluguUpdated: 13 Sept 2023, 5:43 pm