బద్ధకోణాసనం ఎలా వేయాలి..?
1163 views
lifestyle వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిప్రతి రోజూ యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా, మానసికంగానూ మనం ఆరోగ్యంగా ఉంటాం. యోగా చేసేవాళ్లు తక్కువగా జబ్బు పడతారు. యోగా ఇన్స్ట్రక్టర్ సి. కవిత యోగా ఆసనాలు ఎలా వేయాలి, వాటి వల్ల మనకు ఎలాంటి మేలు జరుగుతుందో వివరించారు. బద్ధకోణాసనం ఎలా వేయాలి? బద్ధకోణాసనం ప్రాక్టిస్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలను ఈ వీడియోలో తెలిపారు.