పవన్ కళ్యాణ్‌కు బాలినేని శ్రీనివాస రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
1081 views
పొలిటికల్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సినీ నిర్మాణ సంస్థలో తనకు పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలు సరికాదని.. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. తనతో పాటు తన వియ్యంకుడు భాస్కర్‌రెడ్డికి సినీ నిర్మాణ సంస్థలో రూపాయి కూడా పెట్టుబడి లేదని స్పష్టం చేశారు. ఆ ఆరోపణలను రుజువు చేస్తే.. తన ఆస్తి మొత్తం రాసిస్తానని.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు.