మా అన్న మరో రాముడు.. థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!
1198 views
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
బాహుబలి స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను 60కి పైగా థియేటర్లలో ప్రదర్శించగా.. రాముడి పాత్రలో కనిపించిన ప్రభాస్‌ను చూసి ఆయన అభిమానులు మా అన్న మరో రాముడు అంటూ గోల గోల చేశారు.
samayamTimesXP TeluguUpdated: 10 May 2023, 6:33 pm