క్యారెట్.. దీన్ని సూపర్ ఫుడ్ అనొచ్చు. క్యారెట్ తిన్నా, దాని జ్యూస్ తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటుంది. రోజూ క్యారెట్ తింటే కంటి సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. రోజూ క్యారెట్ తిన్నా బోర్ కొడుతూ ఉంటుంది. మీరు క్యారెట్‌ను టేస్టీ.. టేస్టీగా తీసుకోవాలంటే.. క్యారెట్ స్మూతీ ట్రే చేసేయండి. క్యారెట్ స్మూతీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి.
recipeTimesXP TeluguUpdated: 13 Jul 2023, 11:45 am