భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న త్రీడీ మోషనల్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ‘ఆది పురుష్’. శ్రీరామంచంద్రుడిగా ప్రభాస్, జానకీ దేవిగా కృతి సనన్ నటించారు. జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.
movie trailersTimesXP TeluguUpdated: 9 May 2023, 2:36 pm