గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేసింది మూవీ యూనిట్. బాలయ్య మార్క్ డైలాగ్స్‌తో కొనసాగిన టీజర్లో చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. క్యారెక్టర్‌ను కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారు అనిల్.
movie trailers|TimesXP Telugu|Updated: 10 Jun 2023, 10:39 am