కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా మే 12న విడుదలవుతుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన చైతన్య.. ఇంటెన్స్ పెర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు.
movie trailersTimesXP TeluguUpdated: 5 May 2023, 4:12 pm