ఫోన్ ట్రావెల్ కాన్సెప్ట్.. ‘మార్క్ ఆంథోని’ టీజర్!
విశాల్, ఎస్‌జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మార్ఖ్ ఆంథోని’ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. సునిల్, సెల్వ రాఘవన్, రితు తదితరులు నటించిన ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కగా.. టీజర్లో చూపించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి.
movie trailersTimesXP TeluguUpdated: 27 Apr 2023, 10:21 pm