మ్యాడ్ ట్రైలర్.. నిజంగానే పిచ్చెక్కించారు
1468 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిఎన్టీఆర్ బావమరది నితిన్ హీరోగా మ్యాడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంగీత్ శోభన్ ఆల్రెడీ నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ మ్యాడ్ సినిమాలో నితిన్ పక్కన సంగీత్, రామ్ నితిన్‌లు ముఖ్య పాత్రలను పోషించారు. మ్యాడ్ ట్రైలర్‌ను తాజాగా ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశాడు. మనోజ్, అశోక్, దామోదర్ పాత్రల చుట్టూ ఈ మ్యాడ్ కథ తిరుగుతోంది. జాతి రత్నాలు అనుదీప్ ఇందులో ఓ రోల్లో కనిపిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే జాతి రత్నాలు మ్యాజిక్ క్రియేట్ అయ్యేలానే ఉంది.