అనుష్క శెట్టి, నవీన్ పొలి శెట్టి హీరో హీరోయిన్లుగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘Miss శెట్టి Mr పొలిశెట్టి’. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నిశ్శబ్దం తర్వాత అనుష్క నటిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఆమె చెఫ్ పాత్రలో కనపించనుంది.
movie trailersTimesXP TeluguUpdated: 30 Apr 2023, 8:50 am