కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన KGF చాప్టర్ 2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎస్.ఎస్.రాజమౌళి RRRకు ధీటుగా బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విడుదలై నేటికి (14 ఏప్రిల్ 2023) ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ విడుదల చేసింది.
movie trailersTimesXP TeluguUpdated: 14 Apr 2023, 11:54 am