నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ కాంబోలో తెరకెక్కిన దూత.. అమెజాన్లో స్ట్రీమింగ్ కాబోతోంది. డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ ప్రాజెక్ట్ ట్రైలర్ కాసేపటి క్రితమే వచ్చింది. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా వచ్చిన దూత ట్రైలర్.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు.. మీడియా అధిపతిగా నాగ చైతన్య ఏం చేశాడు? అన్నది ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.