నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన ‘రంగబలి’ చిత్ర టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు మేకర్స్. పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. టీజర్ ఆద్యంతం కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆసక్తి కలిగించింది.
movie trailersTimesXP TeluguUpdated: 8 Jun 2023, 5:26 pm