హాయ్ నాన్న టీజర్.. కోప్పడని నాన్న!.. నాని మృణాళ్ లిప్ లాక్స్
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
నాని, మృణాళ్ నటించిన చిత్రం హాయ్ నాన్న. ఫాదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీతో కలిసి ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అన్ని అంశాలున్నాయని అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా నాని, మృణాళ్ కెమిస్ట్రీ అదిరిపోయిందని టీజర్ చెబుతోంది.