యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అప్‌కమింగ్ మూవీ ‘స్పై’ టీజర్ విడుదలైంది. నేతాజీ డెత్ మిస్టరీని ఛేధించే కథతో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. కాగా ఈ మూవీ జూన్ 29న విడుదల కానుంది.
movie trailers|TimesXP Telugu|Updated: 15 May 2023, 8:59 pm