పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘OG’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు ముంబైలో ప్రారంభమైంది.
movie trailersTimesXP TeluguUpdated: 15 Apr 2023, 4:35 pm