‘పెదకాపు-1’ టీజర్... ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ అడ్డాల రా మూవీ
1106 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణా, ప్రగతి శ్రీవాత్సవ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘పెదకాపు-1’. ఆగస్ట్ 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ఆదివారం రిలీజైంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ పల్లెటూరులోని రాజకీయాల చుట్టూ తిరిగే సినిమా అని తెలుస్తుంది. రావు రమేష్, అనసూయ భరద్వాజ్, నాగబాబు పాత్రలు వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల సినిమాను తెరకెక్కించిన తీరు టీజర్లో క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇప్పటి వరకు ఫ్యామిలీ చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చిన శ్రీకాంత్ అడ్డాల పెదకాపు -1 విషయంలో తన రూట్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. టీజర్లో బూతులు కూడా ఉన్నాయి. అంటే సినిమా ఎంత రా గా ఉంటుందనేది అర్థమవుతుంది. అలాగే ఇది పెదకాపు పార్ట్1 టీజర్ మాత్రమే. మరింకా ఎన్ని పార్టులు రిలీజ్ అవుతాయనేది వేచి చూడాల్సిందే.