రవిబాబు ‘అసలు’ ట్రైలర్.. నేరుగా ఓటీటీకి క్రైమ్ థ్రిల్లర్
1318 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిరవిబాబు, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అసలు’. ఉదయ్, సురేష్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు ఈ సినిమాను నిర్మించారు. ఎస్ఎస్ రాజేష్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఏప్రిల్ 13న నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలవుతోంది.