సాయి ధరమ్ తేజ్ తాజాగా గాంజా శంకర్‌గా కనిపించాడు. సుప్రీమ్ హీరో బర్త్ డే సందర్భంగా వదిలిన ఈ ఫస్ట్ హై అదిరిపోయింది. చాలా గ్యాప్ తరువాత సంపత్ నంది నుంచి సరైన మాస్ ఫిల్మ్ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో సుప్రీమ్ హీరోను ఇస్మార్ట్ శంకర్ స్టైల్లో చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫుల్ మాస్ లుక్కులో సాయి ధరమ్ తేజ్ అదరగొట్టేశాడు.