సిద్ధార్థ్ రొమాంటిక్ యాక్షన్ రైడ్.. టక్కర్ టీజర్!
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన తాజా చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను సిద్ధార్థ్ బర్త్‌డే సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ఒక పేద యువకుడు, రిచ్ గర్ల్‌కు మధ్య రిలేషన్ నేపథ్యంలో కథ ఉండనున్నట్లు తెలుస్తుండగా.. రొమాంటిక్ సీన్లతో కట్ చేశారు టీజర్.