సామజవరగమన టీజర్.. శ్రీవిష్ణు హిలేరియస్ కామెడీ!
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. మే 18న విడుదల కానుంగా.. తాజాగా విడుదల చేసిన టీజర్ ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో కడుపుబ్బా నవ్వించింది.