శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. మే 18న విడుదల కానుంగా.. తాజాగా విడుదల చేసిన టీజర్ ఎంటర్టైనింగ్ కంటెంట్‌తో కడుపుబ్బా నవ్వించింది.
movie trailersTimesXP TeluguUpdated: 27 Apr 2023, 4:56 pm