వీజే సన్నీ, సప్తగిరి లీడ్ రోల్స్‌లో డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. జూన్ 9న ఈ మూవీ విడుదల కానుండగా.. శనివారం ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎంటర్టైనింగ్గానే కాకుండా ఫుల్ గ్లామరస్‌గా ఉంది.
movie trailersTimesXP TeluguUpdated: 3 Jun 2023, 4:06 pm