ఉస్తాద్ భగత్ సింగ్.. గ్లాస్ అంటే కనిపించని సైన్యం!
4230 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిపవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే వీడియో ఒకటి వచ్చింది. అమెజాన్ నిర్వహిస్తున్న కార్యక్రమం కోసం ఇలా సడెన్‌గా ఓ వీడియోను రెడీ చేయాల్సి వచ్చింది. దీంతో గ్లింప్స్‌కు కొనసాగింపుగా అన్నట్టుగా.. అప్పుడు ఓ వారం రోజులు తీసిన పుటేజ్లోంచి ఇలా ఓ పవర్ ఫుల్ గ్లింప్స్‌ను మళ్లీ కట్ చేశాడు హరీష్ శంకర్. ఈ గ్లింప్స్ కోసం పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్పేశాడు. గ్లాస్ అంటే కనిపించని సైన్యం.. పగిలే కొద్ది పదును ఎక్కుతుంది.. అనే డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఇది చూస్తుంటే జన సేనను ఫుల్లుగా ప్రమోట్ చేసేలా సినిమాను తీస్తున్నారనిపిస్తోంది.