సంక్రాంతికి సైకో.. అదిరిన వెంకీ మామ సైంధవ్ టీజర్
1217 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిసంక్రాంతికి వెంకటేష్ తన సైంధవ్ సినిమాను ఏ నమ్మకం దించుతున్నాడని అంతా అనుకున్నారు. కానీ టీజర్ చూశాకా అందరి అనుమానాలు పటా పంచలు అయి ఉంటాయి. టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. శైలేష్ కొలను ఈ సారి మరింత రక్తపాతాన్ని చూపించబోతోన్నాడు. వెంకీమామను సైకోగా చూపిస్తున్నాడు. సైంధవ్ టీజర్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ ఇలా అన్నీ అదిరిపోయాయి.