ఇంజెక్షన్ కాస్ట్ రూ.17 కోట్లా? ఆసక్తిగా సైంధవ్ ట్రైలర్
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
సంక్రాంతి కానుకగా వస్తున్న 'సైంధవ్' సినిమా ట్రైలర్ రిలీజైంది.కూతురుని కాపాడుకోవడం కోసం తాపత్రయపడే నాన్న పాత్రలో వెంకటేష్ ఇరగదీశారు. ముఖ్యంగా ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్‌గా ఉన్నాయి. అసలు ఈ సైంధవ్ ఎవరనే కొశ్చన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. చిత్రంలో తమిళ హీరో ఆర్య కూడా కీ రోల్లో కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.