ఎమోషనల్ జర్నీగా ‘విమానం’.. మెప్పిస్తోన్న టీజర్
1177 views
టీజర్లు, ట్రైలర్లు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిVimanam Teaser: సముద్ర ఖని, మాస్టర్ ధ్రువ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) ‘విమానం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ జర్నీగా సినిమా ఉంటుందని టీజర్‌ని చూస్తుంటే తెలుస్తోంది.