తెలుగు వీడియో పాటలు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
Bholaa Mania: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ నుంచి తొలి సాంగ్‌గా ‘భోళా మానియా’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు.