తెలుగు వీడియో పాటలు వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
Mark Antony హీరో విశాల్ తన కెరీర్లో మొదటి సారిగా పాటను పాడుతున్నాడు. మార్క్ ఆంథోని కోసం ఈ ప్రయోగం చేశాడు. తెలుగులో ఇలా గొంతెత్తి విశాల్ పాడిన పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అదరద గుండె అదరద మావా.. బెదరగ బెంగ మొదలవదా అంటూ సాగే ఈ పాటను విశాల్ ఫుల్ ఎనర్జీతో పాడాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. త్వరలోనే ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నారు.