పెద్దపల్లి జిల్లాలో 'ఠాగూర్' హాస్పిటల్ సీన్ రిపీట్
7150 views
adilabad వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
పెద్దపల్లి జిల్లాలో ఠాగూర్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది క్రిటికల్ పేరుతో పేషెంట్‌ను భయబ్రాంతులకు గురి చేశారు. ఆసుపత్రిలో అత్యవసరంగా అడ్మి్ట్ కావాలంటూ హడావుడి చేశారు. అనుమానం వచ్చిన సదరు పేషెంట్ మరో చోట పరీక్షలు చేయించుకోగా..అంతా నార్మల్‌గానే ఉన్నట్లు తేలింది.
adilabad|TimesXP Telugu|Updated: 30 May 2023, 4:32 pm