రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 144 వద్ద స్కోడా కారులో ఉన్నట్లుండి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలకు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
hyderabadTimesXP TeluguUpdated: 28 May 2023, 4:30 pm