హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్‌ను సందర్శించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగి రమేష్, సుమన్.. నీరా సేవించిన మంత్రులు. నీరాను చీప్‌గా చూడొద్దు.. రెండ్రోజులకు ఓ సారి తాగితే తెలుస్తుందన్నారు నటుడు సుమన్. నీరా విలువ నెట్లో చూసి తెలుసుకున్నానని.. వెంటనే నీరా కేఫ్‌కు వచ్చేశానన్నారు.
hyderabadTimesXP TeluguUpdated: 17 May 2023, 1:54 pm