సుమన్‌తో కలిసి నీరా తాగిన ఏపీ, తెలంగాణ మంత్రులు
1132 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిహైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్‌ను సందర్శించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగి రమేష్, సుమన్.. నీరా సేవించిన మంత్రులు. నీరాను చీప్‌గా చూడొద్దు.. రెండ్రోజులకు ఓ సారి తాగితే తెలుస్తుందన్నారు నటుడు సుమన్. నీరా విలువ నెట్లో చూసి తెలుసుకున్నానని.. వెంటనే నీరా కేఫ్‌కు వచ్చేశానన్నారు.