నాలుగు నెలల తర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఇవాళ సమావేశం కాగా.. బీజేపీకి చెందిన కార్పొరేటర్లు వినూత్న వేశధారణతో సమావేశానికి హాజరయ్యారు. కుక్కకాట్లు, దోమలు, అగ్నిప్రమాదాలు, వరదలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయంటూ లైఫ్ జాకెట్లు, అగ్నిమాపక పరికరాలతో సమావేశానికి హాజరై నిరసన తెలిపారు.
hyderabadTimesXP TeluguUpdated: 3 May 2023, 3:17 pm