: కూకట్పల్లి మూసాపేట ప్రగతినగర్లో ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మొదటి అంతస్థులో ఉన్న బాల్కనీ కూలి వీధిలో ఆడుకుంటున్న చిన్నారులపై పడింది. ప్రస్తుతం చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స అందుతుండగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
hyderabadTimesXP TeluguUpdated: 4 Jun 2023, 9:49 am