'ఈ గవర్నర్లు ఏందీ.. ఏం జరుగుతోంది ఈ దేశంలో..'
1040 views
hyderabad వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిగవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్లతో భేటీ అనంతరం.. మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ గవర్నర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఈ గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని చూస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.