హైదరాబాద్లో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 303 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కొకైన్ విలువ రూ. 1.33 కోట్లుగా సైబరాబాద్ సీపీ వెల్లడించారు.
hyderabadTimesXP TeluguUpdated: 6 May 2023, 1:10 pm