రూల్స్ బ్రేక్ చేసిన హోంమంత్రి భార్య.. నెటిజన్ల ఫైర్!
తెలంగాణ హోంమినిస్టర్ మహమూద్ అలీ భార్య రూల్స్ ఉల్లంఘించి కారుకు సైరన్ ఉపయోగించారని ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెటిజన్ ఫిర్యాదుపై స్పందించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.