ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
hyderabad|Curated byసందీప్ పూల|TimesXP TeluguUpdated: 29 May 2023, 3:57 pm