హైదరాబాద్ నగరంలోని హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులు
1002 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హేటీరో డ్రగ్స్ సంస్థల పైన ఇన్ కమ్ టాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. హేటేరో కు సంబంధించిన 20 చోట్ల కొనసాగుతున్నట్లుగా ఐటీ అధికారులు పేర్కొన్నారు. టాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు.
hyderabadTimesXP TeluguUpdated: 6 Oct 2021, 3:49 pm