హస్తినలో గులాబీ గుబాళింపు.. పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్
ఢిల్లీ వసంత విహార్‌లో నిర్మించి బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. సరిగ్గా ముహుర్తం సమయానికి రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు.
hyderabadTimesXP TeluguUpdated: 4 May 2023, 4:53 pm