కౌశిక్రెడ్డిది చిన్న వయసు, మంచి భవిష్యత్ ఉంది: కేసీఆర్
1001 views
హైదరాబాద్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
పిడికెడుమందితో ఉద్యమం ప్రారంభించాం.. ఎగతాళి చేశారు, హేళనగా మాట్లాడారు.. 15 ఏళ్లు పోరాటం జరిగింది. ప్రజల గుండెల్లో నిలిచిన తెలంగాణ స్వప్నం సాకారమైంది. ఊరికే సొంత రాష్ట్రం రాలేదు.. ఎవరూ అప్పనంగా ఇవ్వలేదు: కేసీఆర్