నెటిజన్ కోరిక తీర్చిన కేటీఆర్.. గాజులమ్మే వ్యక్తి ఇంట్లో భోజనం
2014 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ట్విట్టర్లో ఓ నెటిజన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పటంతో పాటు.. భోజనానికి ఇంటికి పిలిచాడు ఓ గాజుల దుకాణాదారుడు. ఆ దుకాణాదారుని కోరికకు స్పందించిన కేటీఆర్.. కచ్చితంగా వస్తానని ఆరోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను మర్చిపోకుండా.. ఈరోజు ఆ సామాన్యుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంతో కలిసి భోజనం చేసి.. వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు.