చిరుత పులి సంచారం అంటూ ఓ వీడియో వైరల్ కావటంతో మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో స్థానికులు హడలిపోయారు. అపురూప కాలనీలో చిరుతపులి సంచరిస్తుందంటూ ఓ వీడియో స్థానికంగా వైరల్ అయింది. రంగంలోకి దిగిన అటవీ అధికారులు అది చిరుత కాదని అడవి కుక్క అని నిర్ధారించారు. ప్రజలు భయాబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు.
hyderabadTimesXP TeluguUpdated: 16 May 2023, 4:40 pm