మన హైదరాబాద్‌ని చూసి సూపర్‌స్టారే మెచ్చుకున్నారు: కేటీఆర్
1020 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హైదరాబాద్ నగర అభివృద్ధిపై సూపల్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. చాలా రోజుల తర్వాత.. హైదరాబాద్‌కు వచ్చిన సూపర్ స్టార్.. ఇది హైదరాబాద్ నగరమా.. న్యూయార్క్ నగరమా అని భ్రమ పడ్డానని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల మీటింగ్‌లో చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 9 May 2023, 6:23 pm