మంత్రి కేటీఆర్ తన కొడుకు గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 17 సంవత్సరాలున్న తన కొడుకు హిమాన్షు.. కొన్ని నెలల కింద ఓ కవర్ సాంగ్ పాడి రిలీజ్ చేస్తున్నానని చెప్పినప్పుడు తాను షాక్ అయినట్టు తెలిపారు. సింగింగ్‌లో హిమాన్షు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదని.. అయినా చాలా బాగా పాడాడని తెలిపారు. మ్యూజిక్ స్కూల్ పేరుతో వస్తున్న సినిమా ఫంక్షన్లో పాల్గొన్న కేటీఆర్.. ఈ మేరకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
hyderabadTimesXP TeluguUpdated: 6 May 2023, 9:46 pm