పోలీస్ స్పెల్లింగ్ తెలియక అడ్డంగా బుక్కైన మంత్రి మల్లారెడ్డి!
1346 views
hyderabad వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన.. అక్కడి రిజిస్టర్లో రాసేందుకు పోలీస్ స్పెల్లింగ్ ఏంటని పోలీసులను అడిగారు. అది విన్న పోలీసులు అవాక్కయ్యారు. తమను పరీక్షించటానికి అడుగుతున్నారా ? లేక ఆయన నిజంగా స్పెల్లింగ్ తెలియదా? అనే సంశయంతో కంగుతిన్నారు.
hyderabad|Curated byసందీప్ పూల|TimesXP TeluguUpdated: 6 Jun 2023, 3:39 pm