మంత్రి మల్లారెడ్డిలో మహిళ ఆడియో కాల్.. నెట్టింట వైరల్
1136 views
హైదరాబాద్ వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. అది పొలిటికల్ సభ అయినా.. సినిమా ఫంక్షన్ అయినా.. కాలేజీ ప్రోగ్రాం అయినా.. మంత్రి మల్లారెడ్డి మైకు పట్టుకున్నాడంటే.. విజిల్స్ పడాల్సిందే. ప్రస్తుతం సినిమా స్టార్స్ స్పీచులకు ఎంత క్రేజ్ ఉందో.. అంతకంటే ఎక్కువ క్రేజ్ మంత్రి మల్లారెడ్డి స్పీచులకు ఉందనటంలో అతిశయోక్తి లేదు. అయితే.. ఆయన స్పీచులు విని.. ఓ మహిళ మల్లారెడ్డికి కాల్ చేసింది. తాను ఈ రేంజ్‌కు రావటం వెనుక ఉన్న సీక్రెట్ ఎంటో చెప్పాలని అడిగేసింది.